Velugu Darulu Part 2 – వెలుగు దారులు రెండవ భాగము

Velugu Darulu Part 2 – వెలుగు దారులు రెండవ భాగము

0.00 INR In stock Buy at Merchant

ఈ గ్రంథపు మొదటిభాగము జూలై 2021 లో విడుదలై, యోగ-వేదాంత-తంత్ర సమన్వయ పూర్వకమైన మార్గమును ఇష్టపడే జిజ్ఞాసువుల అమితమైన ఆదరణను పొందినది. ఈ అయిదేళ్ళలో రచయిత తన శిష్యులు, సందర్శకులు మరియు సాధకులతో మాట్లాడుతున్న క్రమంలో మరిన్ని భావనలు, బోధనలు ఉద్భవించాయి. వాటిలోని 360 కాంతిపుంజములను ఏరి, ఆధ్యాత్మికసాధకుల, జిజ్ఞాసువుల ఉపయోగార్దమై ఈ పుస్తకరూపంలో విడుదల చేస్తున్నారు. Purchase eBook on

How AI sees this product

The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.

63%