Aumaujaya Stars Yogi Yogashastram

Aumaujaya Stars Yogi Yogashastram

200.00 INR In stock Buy at Merchant

స్టార్స్ యోగి ముఖ్య ఉద్దేశ్యం ఆధ్యాత్మికతను వృత్తిగా జీవించే ఒక యోగిని తయారు చేయడం. * మానవత్వం గల మనిషిని తయారుచేసి అటు ప్రకృతికి ఇటు విశ్వమానవ కళ్యాణానికి ఉపయోగపడేలా చేస్తూ భూమిని వసుధైక కుటుంబముగా తయారుచేయడం. * విజ్ఞానం, ఆధ్యాత్మికత మరియు మనిషికి మధ్య ఒక సమతుల్యతను ఏర్పర్చడం. * ఒక వ్యక్తి తనను తాను ఎలా అర్థం చేసుకోవాలి, మీ కర్తవ్యం ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి, ఎందుకోసం జన్మించారు, యోగి తత్త్వమును ఎలా సిద్ధింపచేసు కోవాలి అనే అంశాలలో నిష్ణాతులుగా తయారు చేయడం. * ఇది ఒక ప్రత్యేకమైన కోర్స్. స్వయంభూ ఆదివరబ్రహ్మః జైమహావిభోశ్రీః వారి దివ్య ప్రేమ, చైతన్యం నుండి మానవాళి ఉద్దరణ కోసం గాను ఆవిర్భవించినది. ఈ కోర్పులో బోధింపబడే అంశాల గూర్చి భూమిపై స్పష్టత ఇచ్చిన మొట్టమొదటి పురుషోత్తములు వీరే. మెంబర్సుకు ఈ కింది వాటిలో శిక్షణ ఇవ్వబడును. 1. ఐకమత్యం 2. విలువలు 3. సమగ్రత 4. సమానత్వం 5. మానవత్వం 6. దైవత్వం 7. పరిపూర్ణత్వం కోర్సు విశిష్టత : ప్రతి ఒక్కరికి జ్ఞానం, విశిష్టమైన సమాచారం మరియు మెరుగైన శిక్షణా పద్ధతులు చాలా సులభంగా బోధిస్తూ వారిని కుటుంబం, వ్యక్తిగతం, వృత్తి, సామాజిక, ఆధ్యాత్మిక మరియు వ్యాపార రంగాలలో జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలో ఆరితేరిన నిపుణులుగా తయారుచేయడం. భోధనాంశాలు: * ఆత్మయోగం * ప్రాణయోగం పతంజలి యోగ రాజయోగం * సాంఖ్య యోగం క్రియా యోగం మంత్ర యోగం * ఆజ్ఞాముద్ర యోగ * రుద్రాక్ష యోగ ప్రాణాయామం * భక్తి యోగ ముద్రలు ధ్యాన యోగ కర్మయోగ * ధ్యానాలు * యంత్రయోగ ఆయుర్వేదం * సమాధి యోగ * కృపాయోగ న్యూమరాలజీ వాస్తు మరియు జ్యోతిష్యం సమయానుసారముగా ఇంకా ఎన్నో యోగాలను మరియు శాస్త్రాలను జోడించి బోధించడం జరుగును. ఈ కోర్సు ఒక ఆధ్యాత్మిక వృత్తి విద్య. ప్రాకృతిక అమృత శాసనం. తన జీవితం పట్ల తనకు స్పష్టతను, ఆధిపత్యమును, సర్వస్వంను అందించే దివ్య మార్గం. జీవిత సత్యాన్వేషకుల్లారా మేల్కొనండి….. త్వరపడండి…. మిమ్ములను మీరు సాధించుకోండి…. ఆనందమయ స్వర్గ జీవితమును ఈ భూమి పైన సొంతం చేసుకోండి….. ఓమౌజయాః.. ఓమౌజయాః….. ఓమౌజయాః….. రిజిస్ట్రేషన్లకు సంప్రదించగలరు ఓమౌజయాః ఏకోపాసన మహాధర్మం తేదీ: 7670902154 ( తెలుగు), 7670902 156 (ఇంగ్లీష్ & హిందీ)

AI Readiness

Good foundation, but some important product data is still missing.

70%