HAIR OIL - 350 G
Ingredients : Coconut oil Curry leaves (Base) Bringraj Amla Methi Hibiscus Alovera ROSEMARY. కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఒత్తుగా, పొడవుగా చేస్తాయి. ఈ నూనెను అప్లై చేయడానికి, ముందుగా మీ జుట్టును పూర్తిగా దువ్వండి. ఆ తర్వాత ఈ నూనెను మీ తలకు పట్టించి, తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. రాత్రిపూట మీ జుట్టు మీద అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో తలస్నానం చేయండి. ఈ నూనెను వారానికి కనీసం రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.
Variants (1)
- Default Title — 620.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.
72%