Sri Sharadamba Divya Sannidhi
ఎన్నో మార్లు పునర్ముద్రణకు నోచుకున్న ఈ పుస్తకము, శృంగేరి శారదా పీఠము, అక్కడి దేవాలయాలు, ఆచార్యులు అన్నింటి గురించి సమగ్రమైన సమాచరమును అందిస్తుంది. నూతనముగా శృంగేరి క్షేత్రము దర్శించాలనుకునేవారికే కాదు, భక్తులకు కూడా అన్ని విషయాలూ చక్కగా తెలుపుతుంది.
Variants (1)
- Default Title — 40.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.
89%