Sri Shankara Bhagavatpada Granthamala
అద్వయానంద భారతివారు (పూర్వాశ్రమములో తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు), ఆదిశంకరుల అద్వైత ప్రభోదాత్మకమైన శ్లోకములకు తెలుగులో వ్యాఖ్యానములను "శంకర కృప" పత్రికలో ధారావహికముగా ప్రచురించినారు. వాటినే తరువాత ఈ పుస్తకరూపములో తీసుకు రావడము జరిగింది. ఏకశ్లోకీ, వేదాంతడిండిమ, శతశ్లోకీ వంటివి ఈ పుస్తకములో వివరింపబడ్డాయి. వీరి శైలి చాలా చక్కగా మన మనసులలో నాటుకునేలా ఉంటుంది.
Variants (1)
- Default Title — 300.00 INR — In stock
How AI sees this product
The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.
89%