Vasudhendra Combo
వసుధేంద్ర ప్రముఖ కన్నడ రచయిత, ప్రచురణకర్త. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా సండూరుకు చెందిన ఈయన, సాఫ్ట్‌వేర్ రంగంలో 20 ఏళ్లు పనిచేసి సాహిత్య రంగంపై దృష్టి పెట్టారు. ఆయన రాసిన ‘మోహనస్వామి’ కథలు, ‘తేజో-తుంగభద్ర’ (చారిత్రిక నవల) వంటి పుస్తకాలు, ‘మా అమ్మంటే నాకిష్టం’ వ్యాసాలు విశేష ప్రజాదరణ పొందాయి. రంగనాథ రామచంద్రరావు చేసిన వసుధేంద్ర పుస్తకాల అనువాదాలు తెలుగులోనూ ఆయనకు ప్రత్యేక పాఠకులను సంపాదించిపెట్టాయి.
AI Readiness
Good foundation, but some important product data is still missing.
72%