JAATHAKA CHAKRAM
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీ సంపూర్ణ జాతక వివరాలు ఇప్పుడు ఫైల్ రూపంలో మీరు పొందవచ్చు . మీకు అందించే ఈ ఫైల్ కొరకు మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రాంతం తెలియజేయాలి . దాని ఆధారంగా నక్షత్రం , నక్షత్రాధిపతి , రాశి , రాశ్యాధిపతి , లగ్నం , లగ్నాధిపతి , గణము , నాడి , సరితూగే సంఖ్యలు , వ్యతిరేక సంఖ్యలు ,రాశి చక్రం , అంశ , హోదా ,ద్ధ్రేక్కాణ , భావ చక్రాలు వాటి స్థితులను గణించి దశ అంతర్దశ విదశలను బట్టి మీ జాతకంలో ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి తగిన సులభ పరిష్కారాలు వార నియమాలుగా మీకు పంపబడతాయి .
AI Readiness
Good foundation, but some important product data is still missing.
72%