HEALING NAVARATNAS
నవరత్నాలు సూర్య రశ్మి తో మాత్రమే కాకుండా వెలుతురు తో కూడా పనిచేస్తాయి . ఈ నవరత్నాలు సహజంగా భూమిలో కొన్ని సముద్రంలో కొండలలో కూడా లభిస్తాయి . ఈ నవరత్నాలు సుద్ధి మరియు పోలిష్ చేస్తే మనం ఆభరణంలో ధరించడానికి పనిచేస్తాయి . కానీ ఈ నవరత్నాల మైన్స్ నుండి సమీకరించిన ముడిసరుకు హీలింగ్ కి ప్రత్యేకంగా చెప్పబడింది . హీలింగ్ అంటే ప్రేరణ మనలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని ఉత్తేజపరిచి మన శరీరాన్ని మనసును బలోపేతం చేసే ప్రక్రియనే హీలింగ్ అంటారు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున సాధనామార్గంలో ఉన్నవారు మరియు మెడిటేషన్ చేసేవారి కోసం ప్రతీయంగా నవరత్నాల ముడి వనరు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది . ఈ వనరు దోసిలిలో పెట్టుకుని జపం లేదా ధ్యానం చేయడం వల్ల మన మానసిక ఆందోళన ,శారీరక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి . నిత్యం దేవతార్చన లేదా హాల్ లో పింగాణీ గిన్ని లో ఈ ముడి నవరత్నాలు ఉంచడం వాళ్ళ ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ వృద్ధి అవుతుంది . ఈ ముడి నవరత్నాలు ఇంట్లో ఉంచడం లేదా హీలింగ్ కోసం దోసిలిలో పెట్టుకుని ఛాటింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు .. ఈ నవరత్నాలలో కొన్ని పూర్తిగా మైన్స్ నుండి కొన్ని భూమి నుండి సేకరించినవి . ఇక కొన్ని విలువైన రత్నాలకు ప్రత్యామ్నాయ రత్నాలు అందించడం జరిగింది . వీటిని గృహ నిర్మాణ సమయంలో భూమి పూజ చేసేటప్పుడు ఈశాన్య భాగంలో శంఖువుతో పాటు స్థాపించడం వల్ల గృహానికి స్థలానికి పటుత్వ వృద్హి అవుతుంది .. సింహీ అపరాజితా మహా మంత్రాలయం
AI Readiness
Good foundation, but some important product data is still missing.