Sri Lalita Sahasranama Rahasyartha  Pradipika – శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక (Telugu) – Second Edition

Sri Lalita Sahasranama Rahasyartha Pradipika – శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక (Telugu) – Second Edition

SKU: PSF-2025-10-10-TE-P1-1
270.00 INR In stock Buy at Merchant

*శ్రీ లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక – రెండవ ముద్రణ* శ్రీవిద్యోపాసకులకు లలితానామములు నిత్యపారాయణములు. దేవీసహస్రనామములలో లలితానామములు అత్యున్నతములని ప్రసిద్ధి. వీటికి బహుముఖములైన అర్థములున్నాయి. ఇవి పురాణప్రోక్తములైనప్పటికీ, తాంత్రికపరమైన అర్థములను ఎక్కువగా కలిగియున్నాయి. ఎందుకనగా, శక్తి ఉపాసన యనునది ప్రాథమికముగా తాంత్రికమే. ఈ గ్రంథమున, లలితానామములలో దాగియున్న సాంఖ్య, వేదాంత, యోగ, తంత్ర, జ్యోతిషపరములైన అనుభవ సాధనారహస్యములు వివరించబడినాయి. Purchase eBook on

How AI sees this product

The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.

75%